ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే ఏం చేయాలి..? | Dr CL Venkat Rao Corona Health Tips | #Oxygen​ |

    2143
    34
    ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే ఏం చేయాలి..? | Dr CL Venkat Rao Corona Health Tips | #Oxygen​ |


    watch ►ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే ఏం చేయాలి..? | Dr CL Venkat Rao Corona Health Tips | #Oxygen​ |
    For More Latest Health and Beauty Tips, Tips to control Diabetes stay Tuned to Natural Healthcare and Subscribe:

    DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity

    source

    Previous articleआरोग्य टिप्स आशाकिरण क्लिनिक डॉक्टर उमेश MBBS | निरोगी आयुष्य जगण्यासाठी Health Tips in Marathi
    Next articleMaharashtra: तेजी से बढ़ी Corona से मृतकों की संख्या, बीते 24 घंटे में 895 की मौत | खबरें सुपरफास्ट

    34 COMMENTS

    1. ప్రజల పక్షాన నిలిచారు. మీ వివరణలు, సలహాలు, సూచనలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
      మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

      ప్రభుత్వాలు అన్ని అడిటోరియాలను అత్యవసరమైన వారికి ఆక్సిజన్ అందించే కేంద్రాలుగా మార్చి ప్రజల ప్రాణాలు కాపాడాలి.

      ఎంతో జాగ్రత్తగా ఉన్నఇలా జనం చనిపోతున్నా ఉదాహరణకు మద్యం షాపులు, టీ స్టాల్, మామిడి పండ్లు అమ్మేవారిదగ్గర గుంపులుగా జనం ఉంటున్నారు. రోగం అంటుకుంటుంది తెలిసి కూడా అదే నిర్లకష్యంతోనే ఉంటున్నాం. వ్యక్తిగత నిర్లకష్యం సమాజం మొత్తానికి అల్లుకుంటుంది.
      తప్పనిసరి ఐతే తప్ప బైటికి వెళ్లకపోవడం వ్యకిగత దూరం పాటించడం సర్జికల్ మాస్క్ యన్ 95 మాక్స్ పెట్టుకోవడం ద్యారా కొంతవరకైనా తప్పించుకోవచ్చు.

    2. Sir ma variki kovid positive vachinde tanaki anni andinchatam valana naku kuda positive vachinde nani naku bipas wal replas ment surjary ayi 8 years ayindi nenu elanti jagartalu patinchali cheppandi sir pls

    3. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👎👎👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
      God bless you andi.

    4. నిజంగా మీలాంటి డాక్టర్ లు కారణ జన్మలు సర్.,

      మిమ్మల్ని ఇంత చక్కని విలువలతో పెంచి పెద్ద చేసిన మీ తల్లి దండ్రులకు, ఇంతటి గొప్ప విధానంతో మీరు చేస్తున్న ఈ సేవ కి మీకు నా శిరస్సు వంచి నమస్కారం తెలియ చేస్తున్నాను..,

      ఆ విరాట్ విశ్వకర్మ భగవానుని అనుగ్రహం తో మీరు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు చక్కగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👍🙏

    5. Sir corana 2nd wave start ayye timelo meenudi chalamandi corana patients chala braveryga unatarusir. Meenudi patients chala vishyalu telusukuntunnarusir. Meere telapahalaruoka andasir. Thank u sir. Marinni corona tips telapagalaru. .

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here