దగ్గు ,కఫం ను ఇట్టే తగ్గించే బామ్మా చిట్కా | Best home remedy for cough|Bammavaidyam


మీకు ఈ చిట్కాలు నచ్చితే #LIKE , చేయండి , మీ #COMMENTS ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా ఛానల్ #SUBSCRIBE చేసుకోండి!
Subscribe here :

source

48 thoughts on “దగ్గు ,కఫం ను ఇట్టే తగ్గించే బామ్మా చిట్కా | Best home remedy for cough|Bammavaidyam”
 1. It's amazing 😍one time ke super result ma amma kitta chala daggu vachhi nit time nidra kuda pattedhi kadanta meeru cheppinattu try chesaru aa taruvatha nunchi daggu assalu raledhu thank you thank you thank you sooo much bamma garu🤗🤗🥰

 2. ఇదీ ఉదయనే తీసుకోవాల /లేక రాత్రి పూట పడుకునే ముందు తీసుకోవాలా……🤔🤔 నాకు …..plzzzzzzzz బామ గారు reply plzzzzz

 3. 1:06 అరలీటరు మరుగుతున్న నీటిలో

  తులసి ఆకులు 15
  పోదీన ఆకులు- 15
  లవంగాలు – 6
  మిరియాలు – 10
  తమలపాకు – 2
  అల్లం ముక్క
  పసుపు చిటికెడు

  10 నిమిషాలు మరిగించి వడకట్టుకొని ఉదయం, సాయంత్రం 3 రోజులు తాగాలి… దగ్గు, కప్పం తగ్గి పోతుంది

 4. bamma garu morning and evening entha quantity thagali konchem chepara meeru 10mins boil chesina taruvatha vachina quantity divide chesi 2 times thisukovala

 5. అల్లం
  తులసిఆకులు-15
  మిరియాలు -10
  పసుపు
  లవంగాలు -5
  తమలపాకు -3
  పుదీన-15
  అర లీటరు నీటిలో పది నిమిషాలు మరిగించి ఉదయం, సాయంత్రం మూడు రోజులు తాగాలి.

 6. Morning పరగడుపు లో తీసుకోవాలా అన్నం తిన్న తరువాత తీసుకోవాలా అని చెప్పలేదు బామ్మ గారు plz reply 🙏🙏🙏🙏

 7. తీపి ఏం వెసుకొవద్దా? చెప్పగలరు 🙏
  అసిడిటీ ఉన్నా వాడొచ్చా? ప్లీజ్ చెప్పండి బామ్మ.

Leave a Reply

Your email address will not be published.